Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిట్రగుంటలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:40 PM నెల్లూరుGeneral
బిట్రగుంటలో ఎన్నికల ప్రచారం ప్రారంభం - Ushodayam
బోగోలు మండలం బిట్రగుంటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రారంభించారు. కూటమి అభ్యర్థులు నాగేశ్వరరావు, మేఘనాలను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో దేవస్థాన అభివృద్ధి, విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని, సీఎం చంద్రబాబు సహకారంతో కావలిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...