Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బినిగిరిలో వాల్మీకి జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:44 PM కర్నూలుGeneral
బినిగిరిలో వాల్మీకి జయంతి వేడుకలు - Ushodayam
ఆస్పరి మండలం బినిగిరిలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. వైసీపీ జిల్లా నాయకురాలు శశికళ, కృష్ణమోహన్ దంపతులు వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రామాయణంతో పాటు అనేక విద్యలు, రచనల ద్వారా తన నైపుణ్యాన్ని చాటారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, వాల్మీకి వర్గీయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...