Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోటలో 2వ రోజు నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:44 PM అన్నమయ్యGeneral
బి.కొత్తకోటలో 2వ రోజు నామినేషన్లు - Ushodayam
బి.కొత్తకోట ఎంపీడీవో కార్యాలయంలో రెండో రోజు ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు మరో ఇద్దరినే అనుమతిస్తున్నారు. 11 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకు 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...