Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలులో కిలో ఉల్లి ధర రూ.70

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 6:39 PM తూర్పుగోదావరి General
బిక్కవోలులో కిలో ఉల్లి ధర రూ.70 - Ushodayam
బిక్కవోలు మండలంలో ఉల్లి ధరలు కిలో రూ.70కి చేరువై సామాన్యులకు భారంగా మారాయి. రెండు నెలల క్రితం రూ.25గా ఉన్న కిలో ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగింది. మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లలో రాయితీపై ఉల్లిపాయలు అందిస్తామని అధికారులు ప్రకటించినా, అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...