Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 11:29 PM నాగర్ కర్నూల్General
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Ushodayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని చుక్కగుట్ట తండా నుంచి జూలపల్లి వరకు రూ.1.10 కోట్లతో ఒక కిలో మీటర్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...