Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:13 AM బాపట్లGeneral
బీటెక్ విద్యార్థిని అదృశ్యం - Ushodayam
పెదనందిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె సోమవారం ఉదయం కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏక్‌నాథ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...