Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

Follow Ushodayam on Google
Ganga Oct 06, 2026 4:49 PM పార్వతీపురం మన్యంGeneral
బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం - Ushodayam
బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసింది టీడీపీనేనని అరకు పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శి దత్తి లక్ష్మణరావు అన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Comments

G
Loading comments...