వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తడపాల అటవీ ప్రాంతం కేజీ హిల్స్‌లో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ సెల్స్‌ను గుర్తించారు.
కర్రిగుట్టల అడవుల్లోకి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పలుచోట్ల పేలుడు పదార్థాలు, మందుపాతరలు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

