Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్ రోడ్డులో వాహన రాకపోకలకు మళ్లింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:56 PM విశాఖపట్నంGeneral
బీచ్ రోడ్డులో వాహన రాకపోకలకు మళ్లింపు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో బీచ్ రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ఆరిలోవ పోలీసులు వాహనాలను మళ్లించారు. జోడుగుళ్లపాలెం, సీతకొండ న్యూ పాయింట్ వద్ద మట్టి జారే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు. సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణిస్తూ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...