Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పక్కన అపరిశుభ్రత

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 1:02 PM యాదాద్రి భువనగిరిGeneral
అంగన్వాడీ  పక్కన అపరిశుభ్రత - Ushodayam
బీబీనగర్‌ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం పక్కనే మురికి పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రపరిచి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...