Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో ‘ఓటు బచావో–దేశ్ బచావో’

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:48 AM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో ‘ఓటు బచావో–దేశ్ బచావో’ - Ushodayam
SIR మూడో దశలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు భూపాలపల్లిలోని సత్తన్న పార్టీ కార్యాలయంలో ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో BLAల సమావేశం, ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు.ఏఐసీసీ అబ్జర్వర్ కేబీఆర్ నాయుడు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...