Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాల వృథా

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:54 AM ఆదిలాబాద్General
భూగర్భ జలాల వృథా - Ushodayam
పట్టణాల్లో సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు వాహనాలను కడిగేందుకు భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతుండటంతో రోజుకు రెండున్నర లక్షల లీటర్లకు పైగా నీరు వృథా అవుతోంది. నీటి సంక్షోభం మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నప్పటికీ అధికారుల తనిఖీలు లేకపోవడంతో నీటి వృథా నిరంతరాయంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...