Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:51 PM ఆసిఫాబాద్General
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ - Ushodayam
దహెగాం మండలంలో రైతుల భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి పాల్గొన్నారు. రైతులు దరఖాస్తు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాసేతు యాప్‌ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...