వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా దీపావళి బహుమతుల ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి కూడా వాహన కాలుష్యానికి కారణమవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పండగ సమయంలో బహుమతుల కోసం వాహనాల రాకపోకలు పెరగడం,టపాసులు కాల్చడం కాలుష్యాన్ని తీవ్రం చేస్తున్నాయని పేర్కొంది.
కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలతోపాటు సాంస్కృతిక మార్పు అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Loading comments...

