Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టుకు కట్టేసి భర్తను హతమార్చిన భార్య

Follow Ushodayam on Google
Shruthi Oct 13, 2026 9:32 AM సిద్దిపేటGeneral
చెట్టుకు కట్టేసి భర్తను హతమార్చిన భార్య - Ushodayam
సిద్దిపేట జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కత్తితో బెదిరిస్తున్నాడనే కోపంతో అతడి కళ్లలో కారంపొడి కొట్టి, చెట్టుకు కట్టేసి బండరాళ్లతో కొట్టి చంపింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మొదటి భర్త కూతురిని వేధిస్తున్నాడనే కక్షతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Comments

G
Loading comments...