Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో మార్మోగిన నడికుడ గ్రామం

Follow Ushodayam on Google
Devender Bale Aug 30, 2026 8:10 PM జగిత్యాలGeneral
భక్తిశ్రద్ధలతో మార్మోగిన నడికుడ గ్రామం - Ushodayam
మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో ఆదివారం గ్రామ దేవతలకు, మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలో సుఖశాంతులు, పాడిపంటల సమృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం భక్తులు ప్రార్థించారు. పూజా కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ, పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...