Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిని ప్రజావాణికి ఒకే దరఖాస్తు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:51 AM మంచిర్యాలGeneral
భీమిని ప్రజావాణికి ఒకే దరఖాస్తు - Ushodayam
భీమిని మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒకే ఒక దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...