Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో తుఫాన్ బీభత్సం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:47 PM పశ్చిమగోదావరి General
భీమడోలులో తుఫాన్ బీభత్సం - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో భీమడోలులో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, 12 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,500 ఎకరాల్లో వరి నేలమట్టమై, 300 ఎకరాల్లో పంట నీటమునిగింది. పలు చోట్ల చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 216ఏ జాతీయ రహదారిపై చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...