Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతే అభివృద్ధికి పునాది: భట్టి విక్రమార్క

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 12:21 PM సంగారెడ్డిGeneral
భద్రతే అభివృద్ధికి పునాది: భట్టి విక్రమార్క - Ushodayam
అమీన్‌పూర్‌లో TGSPF ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో 67 కీలక సంస్థలకు సుమారు 2,000 మంది సిబ్బంది భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. AI, డ్రోన్లు, సైబర్‌ భద్రతపై దృష్టి, నిరంతర శిక్షణ అవసరమన్నారు. సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, మెరుగైన పని పరిస్థితులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...