Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో ఉత్తర ద్వారం పనులు

Follow Ushodayam on Google
Shruthi Oct 08, 2026 7:38 AM ఖమ్మంGeneral
భద్రాచలంలో ఉత్తర ద్వారం పనులు - Ushodayam
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రూ.276 కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన వైకుంఠ ఉత్తర ద్వార నిర్మాణాన్ని డిసెంబర్ మొదటి వారం నాటికి పూర్తి చేయాల్సి ఉంది. డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరగనున్న నేపథ్యంలో అధికారులు పనులను వేగవంతం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...