Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సేవలో భువనేశ్వరి

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 5:01 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారి సేవలో భువనేశ్వరి - Ushodayam
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను భువనేశ్వరికి అందజేశారు.

Comments

G
Loading comments...