Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను కొట్టి చంపిన భర్త

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:30 PM ఏలూరుGeneral
భార్యను కొట్టి చంపిన భర్త - Ushodayam
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో భార్యాభర్తల వివాదం హత్యకు దారితీసింది. బంధువుల పెళ్లికి వచ్చిన దుర్గాప్రసాద్, జ్యోతి దంపతుల మధ్య గొడవ జరగడంతో, భార్యపై భర్త చెంపలు బాదుతూ గుండెలపై మోకాలితో దాడి చేశాడు. స్థానికులు వచ్చేసరికి జ్యోతి స్పృహతప్పి పడిపోగా, పరిశీలించిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఆమె మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...