Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను హత్య చేసి భర్త పరారీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:12 AM జాతీయంGeneral
భార్యను హత్య చేసి భర్త పరారీ - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో రీమా వర్మ(30)ను భర్త సందీప్ వర్మ హత్య చేశాడు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. భూమి వివాదంతో తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం రీమాను కొట్టి, గొంతు నులిమి చంపిన సందీప్ పరారయ్యాడు. మామకు ఫోన్ చేసి హత్య చేసినట్లు చెప్పాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...