Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ

Follow Ushodayam on Google
B RAJESH Sep 04, 2026 11:22 AM విజయనగరంGeneral
భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ - Ushodayam
VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI సన్యాసినాయుడు వివరాలు.. రామముత్యాలు, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డబ్బులు కావాలంటూ రామముత్యాలు భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈక్రమంలోనే ఆమె ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గోడకేసి కొట్టడంలో సంధ్య చనిపోయింది.

Comments

G
Loading comments...