Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య గొంతు కోసిన భర్త

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 28, 2026 6:16 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భార్య గొంతు కోసిన భర్త - Ushodayam
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పర్వతాపూర్‌కు చెందిన అడాల తేజ తన భార్య బద్దుల మాధవి (28)పై దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు పరారీలో ఉండటంతో 3 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...