Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ రిఫైనింగ్‌ సూపర్‌ పవర్‌: రూబియో

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 7:09 PM జాతీయంGeneral
భారత్‌ రిఫైనింగ్‌ సూపర్‌ పవర్‌: రూబియో - Ushodayam
భారత్‌ భారీ మొత్తంలో ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం కలిగిన రిఫైనింగ్‌ సూపర్‌ పవర్‌ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. వెనెజువెలాలో చమురు ఉత్పత్తిని పెంచి, రిలయన్స్‌ రిఫైనరీల్లో శుద్ధి చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. చమురు కొనుగోళ్లను భారత్‌ వైవిధ్యపరచడాన్ని రూబియో అభినందించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్‌తో ఇంధనం,పెట్టుబడులు,రక్షణ అంశాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...