Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత బలగాలకు అందని లక్ష్యం లేదు: ఐఏఎఫ్‌ చీఫ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:36 PM జాతీయంGeneral
భారత బలగాలకు అందని లక్ష్యం లేదు: ఐఏఎఫ్‌ చీఫ్‌ - Ushodayam
భారత బలగాలకు అందని లక్ష్యం లేదని వైమానిక దళాధిపతి ఏపీ సింగ్‌ అన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాడులు భారత సైనిక సామర్థ్యాన్ని నిరూపించాయని పీటీఐ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్వదేశీ ఆయుధాలు రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వానికి మిత్రదేశాలతో సహకారం పెంచుతున్నామని, దేశ భద్రతకు వైమానిక దళం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...