Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 10:10 AM కామరెడ్డిGeneral
భారీగా పెరిగిన సన్న బియ్యం ధరలు - Ushodayam
మార్కెట్లో సన్న బియ్యం (జైశ్రీరాం రకం) ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. కామారెడ్డి మార్కెట్‌లో నాలుగు రోజుల్లోనే క్వింటాలుకు రూ.1,200 పెరిగి రూ.9,200కు చేరడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావం పేరుతో బస్తాపై రూ.300 వరకు పెంచడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరల నియంత్రణపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...