Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ

Follow Ushodayam on Google
K. Anuradha Sep 24, 2026 3:38 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ - Ushodayam
తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆమదాలవలస మండలం చీమలవలసలో డి.నాయుడు నివాసముంటున్న ఇంటి గోడ కూలిపోయింది. పెంకులు, మట్టి గోడలు ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...