Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో నీట మునిగిన దుప్పలపూడి

Follow Ushodayam on Google
Devendra Sep 24, 2026 5:53 PM తూర్పుగోదావరిఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలతో నీట మునిగిన దుప్పలపూడి - Ushodayam
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనపర్తి మండలం దుప్పలపూడి గురువారం నీట మునిగింది. గ్రామాల్లో నీరు రోడ్లపైకి చేరి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనపర్తి తహసిల్దార్ అనిల్ కుమార్ ఎంపీడీవో రామకృష్ణారెడ్డి దుప్పలపూడి గ్రామాన్ని సందర్శించి, సుమారు 100 నుంచి 150 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...