Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్ష సూచనతో వరి రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:20 AM కాకినాడGeneral
భారీ వర్ష సూచనతో వరి రైతుల్లో ఆందోళన - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పెదపూడి మండలంతో పాటు పలు ప్రాంతాల వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. కోత దశకు వచ్చిన పంటకు వర్షాలతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...