Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరుకు మళ్లిన ఇండిగో విమానం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:28 AM రంగారెడ్డి General
బెంగళూరుకు మళ్లిన ఇండిగో విమానం - Ushodayam
మస్కట్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానంలో ప్రయాణ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించారు. బెంగళూరులో విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...