Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతుపల్లి ఘటనపై సీఎం రేవంత్ ఆరా

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 6:49 AM ఖమ్మంGeneral
బేతుపల్లి ఘటనపై సీఎం రేవంత్ ఆరా - Ushodayam
ఖమ్మం జిల్లా బేతుపల్లిలో 10 మంది SDRF సిబ్బంది గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ దివాకర్ ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...