Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో వైసీపీ 28.. టీడీపీ 26

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:48 AM నంద్యాలGeneral
బేతంచెర్లలో వైసీపీ 28.. టీడీపీ 26 - Ushodayam
బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో 28 వార్డులకు వైసీపీ నుంచి 28 మంది, టీడీపీ నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 1న జరగనున్న ఎన్నికల్లో 59 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు బరిలో ఉండటంతో ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. దీంతో బేతంచెర్ల ఎన్నికలపై చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...