Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేకరీలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ

Follow Ushodayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 5:02 PM నాగర్ కర్నూల్General
బేకరీలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ - Ushodayam
అచ్చంపేట పట్టణంలోని పలు బేకరీల్లో శనివారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన క్రీమ్‌లు, నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను గుర్తించి నిర్వాహకులకు జరిమానాలు విధించారు. బేకరీ యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించరాదని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...