Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్‌లో కూటమి ఘన విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:39 AM కడపGeneral
బద్వేల్‌లో కూటమి ఘన విజయం - Ushodayam
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి విజయం సాధించింది. మొత్తం 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక వార్డుకు జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. తాజా ఫలితాల ప్రకారం టీడీపీ 36, జనసేన 2, ఇతర అభ్యర్థులు 2 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కూటమికి దక్కింది.

Comments

G
Loading comments...