Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బచ్చన్నపేటలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:43 PM జనగామ General
బచ్చన్నపేటలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన - Ushodayam
బచ్చన్నపేట రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 112వ ఎపిసోడ్‌ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, సెంట్రల్‌ హైరింగ్‌ సెంటర్లు, ఎల్‌నినో ప్రభావంపై వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...