Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల ‘బ్లాక్ సండే’

Follow Ushodayam on Google
Udayam Desk Sep 27, 2026 5:22 PM జాతీయంGeneral
బ్యాంకు ఉద్యోగుల ‘బ్లాక్ సండే’ - Ushodayam
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ఉద్యోగులు ఇవాళ ‘బ్లాక్‌ సండే’ పాటించారు. 5 రోజుల పనిదినాలపై కేంద్రం గతంలో అంగీకరించినా.. ఇప్పటివరకు అమలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. RBI ఉద్యోగులను విధులకు హాజరుకావాలని ఆదేశించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు మూతపడనున్నాయి.

Comments

G
Loading comments...