Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైరెడ్డిపల్లెలో 11 నామినేషన్ల ఉపసంహరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:18 PM చిత్తూరుGeneral
బైరెడ్డిపల్లెలో 11 నామినేషన్ల ఉపసంహరణ - Ushodayam
బైరెడ్డిపల్లె మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరాముడు తెలిపారు. కమ్మనపల్లి నుంచి ముగ్గురు, బేలుపల్లి నుంచి ఇద్దరు, ఆలప్పల్లి, ఎం.కొత్తూరు, కడపనత్తం, తీర్థం, లక్కనపల్లి, దేవదొడ్డి నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

Comments

G
Loading comments...