Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైపాస్ బ్రిడ్జి కింద మురుగునీటి సమస్య

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:00 AM సంగారెడ్డిGeneral
బైపాస్ బ్రిడ్జి కింద మురుగునీటి సమస్య - Ushodayam
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బసవేశ్వర విగ్రహం సమీప బైపాస్ ఓవర్ బ్రిడ్జి కింద పది రోజులుగా మురుగునీరు పారుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...