Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 10, 2026 8:17 PM వరంగల్General
బావిలో దూకి తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య - Ushodayam
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం లింగయ్య తండాలో విషాదం చోటుచేసుకుంది. బానోతు అనూష (26) తన కుమార్తె వర్షిణి (9), కుమారుడు విశాల్‌ కృష్ణ (4)తో కలిసి తండా శివారులోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ అంజలి, కురవి ఎస్సై సతీశ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Comments

G
Loading comments...