Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో మురుగు కాలువల శుభ్రత

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 10:35 AM నిర్మల్ General
  బాసరలో మురుగు కాలువల శుభ్రత - Ushodayam
బాసర గ్రామంలో పేరుకుపోయిన చెత్తను సర్పంచ్‌ వెంకటేశ్‌ గౌడ్‌ ఆదేశాలతో పంచాయతీ సిబ్బంది తొలగిస్తున్నారు. మురుగు కాలువల్లో చెత్త, పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి, దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా కాలువలను శుభ్రం చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా సహకరించాలని పంచాయతీ కాలనీవాసులను కోరింది.

Comments

G
Loading comments...