Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:39 PM నిర్మల్ General
బాసర అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎమ్మెల్యే - Ushodayam
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి అర్చన చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...