Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ఆర్జీయూకేటీకి నీటి సరఫరా

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:54 AM నిర్మల్ General
బాసర ఆర్జీయూకేటీకి నీటి సరఫరా - Ushodayam
బాసర ఆర్జీయూకేటీలో తలెత్తిన నీటి కొరతపై కథనాలు వెలువడటంతో అధికారులు స్పందించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నీటి ట్యాంకర్లను క్యాంపస్‌కు తరలించి, ప్రాంగణంలోని సంపులను నింపే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం క్యాంపస్‌లో కేవలం బోధన, బోధనేతర సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారికి సరిపడా నీటి సరఫరా అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...