Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో తుఫాన్ బీభత్సం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:31 AM బాపట్లGeneral
బాపట్ల జిల్లాలో తుఫాన్ బీభత్సం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తుఫాన్ ధాటికి కొన్ని పడవలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...