Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల ఎమ్మెల్యే ఆర్థిక సాయం

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 2:39 PM బాపట్లGeneral
బాపట్ల ఎమ్మెల్యే ఆర్థిక సాయం - Ushodayam
బాపట్ల పట్టణం 3వ వార్డులో అగ్ని ప్రమాదానికి గురైన మెట్టా వెంకటేశర్లు, నాగలక్ష్మి దంపతుల కుటుంబానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఆర్థిక సాయం అందజేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...