Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడి ప్రాణం కోసం చేయూత

Follow Ushodayam on Google
K Anuradha Sep 06, 2026 5:20 PM శ్రీకాకుళంGeneral
బాలుడి ప్రాణం కోసం చేయూత - Ushodayam
మందస మండలం బుడార్ సింగి గ్రామానికి చెందిన 17 ఏళ్ల శివకుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్, సోషల్ మీడియా కుటుంబం మానవత్వంతో స్పందించాయి. చికిత్స నిమిత్తం మొత్తం రూ.3.10 లక్షల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందించారు.సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్ రూ.2.75 లక్షలు, ఏ రే ఆఫ్ హోప్ రూ.25 వేలు, చంద్ర రూ.10 వేలు అందించారు .

Comments

G
Loading comments...