Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల రెస్క్యూ వాహనానికి ఎమ్మెల్యే హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 11:31 AM పల్నాడు General
బాలల రెస్క్యూ వాహనానికి ఎమ్మెల్యే హామీ - Ushodayam
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పి. పద్మలత ఎమ్మెల్యే చదలవాడను కలిసి వినతిపత్రం అందజేశారు. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై పలు అంశాలను వివరించి, ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ప్రత్యేక వాహనం అవసరమని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రెస్క్యూ సేవల కోసం వెంటనే వాహనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీ నాగమల్లేశ్వరి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...