Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీనగర్‌లో డెంగ్యూ నివారణ చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:32 PM నెల్లూరుGeneral
బాలాజీనగర్‌లో డెంగ్యూ నివారణ చర్యలు - Ushodayam
ఉదయగిరి పట్టణంలోని బాలాజీనగర్‌లో డెంగ్యూ నివారణకు ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్‌యూనిట్ అధికారి నౌషద్ బాబు ఆధ్వర్యంలో గండిపాలెం పీహెచ్‌సీ సిబ్బంది లార్వా సర్వే చేపట్టారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి, నివారణ మందు పిచికారీ చేశారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...