Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదంపూడిలో హెల్త్ క్యాంప్ నిర్వహణ

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:22 PM ఏలూరుGeneral
బాదంపూడిలో హెల్త్ క్యాంప్ నిర్వహణ - Ushodayam
ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ఉంగుటూరు మండలం బాదంపూడిలో మండల డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన అధికారులు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్‌పై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి గిరిధర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...